అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న సంస్థాన్ నారాయణపురం వీఆర్ఏలు

అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న సంస్థాన్ నారాయణపురం వీఆర్ఏలు

వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్ లో తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. నారాయణపూర్ మండలం అధ్యక్షురాలు రాచకొండ సంతోష, మేకల వెంకటేష్, మోగుదాల కవిత, మైసయ్య, మున్నేర్ సాయి, రాములు పాల్గొన్నారు Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)